# Manchi evaru decide chesthaaru? #sanatanadharma #god #krishna #bhagavadgita

## Метаданные

- **Канал:** Manasa Mandavilli
- **YouTube:** https://www.youtube.com/watch?v=IWSqdLqkDHQ
- **Дата:** 04.04.2026
- **Длительность:** 2:28
- **Просмотры:** 86,268

## Содержание

### [0:00](https://www.youtube.com/watch?v=IWSqdLqkDHQ) Segment 1 (00:00 - 02:00)

నేను ఇవాళ ఒక ఆటోలో వచ్చాను అయితే ఆ ఆటో అబ్బాయి నేను చాలా మంచి మాడిని మేడం అని చెప్పుకుంటున్నాడు. నన్ను అడిగాను బాబు మనకి మనం మంచి వాళ్ళం అని సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఎలా దేవుడికి తెలియాలి కదా మనం మంచివాళ్ళమా కాదా అని అంటే ఇప్పుడు నేను చాలా ఎమోషనల్ పర్సన్ మేడం ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేను తెలుసా నేను మంచివాడిని రోడ్డు మీద ఎవరో పడిపోయి ఉన్నారు నేను ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సహాయం చేస్తున్నాను మేడం అని అన్నాను నేను మంచివాడిని అని అన్నాను. ఇప్పుడు మీకు ఇంకో కథ చెప్తా మీరండి అదే సేమ్ ఆటో వ్యక్తి నాకు బుక్ అయిన వెంటనే ఆటో ఫోన్ చేసి మేడం ఎంత చూపిస్తుంది ఉబర్ అని అన్నాడు. ₹250 చూపిస్తోంది అన్నాను. ఓకే మేడం అన్నాడు వచ్చాడు వెళ్లినా 10 అడుగులు వేసామా ఆటో ₹300 ఇస్తారా మేడం కావాలని ఆటో లో కూర్చుని నాకు అడిగాడు. ఫోన్ చేసినప్పుడు అడగొచ్చు కదా అడగలే నేను అన్నాను ఫోన్ చేసినప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావ్ బాబు నేను ఇరుక్కుపోయాను నేను ఎక్కడికి కదలలేన కదా ఈ సేమ్ ఆటో వ్యక్తి తనంతా మంచివాడు అని అంటున్నాడు ఇప్పుడు అతన్ని నేను మంచివాడు కాదని అనట్లే కానీ మనం మంచి అని ఒక డెఫినిషన్ వేసుకున్నాం దాంట్లో ఫిట్ అయితే మనం మంచివాళ్ళం అయిపోతున్నాం మన కోసం మనం కానీ నిజంగా మంచితనం ఏంటి ఒక వ్యక్తిని మంచి అనడానికి నాకో డెఫినిషన్ ఉండొచ్చు ఆటవాడికి డెఫినిషన్ ఉండొచ్చు మీకో డెఫినిషన్ ఉండొచ్చు మరి నిజంగా మంచి అని ఎవరిని అంటారు నిజమైన డెఫినిషన్ ఏంటి భగవంతుడి దృష్టిలో మంచి అనిపించుకుంటే నిజంగా మంచివాళ్ళం మనకి మనం మంచి అనేసుకుంటే కాదు అందుకే భగవద్గీత శ్రీమద్భాగవతం ఇంకో ప్రామాణిక వైదిక ఆచార్య అంటారు ఉన్నప్పుడు మనకి నిజంగా అర్థమవుతుంది. అరే నేను ఇప్పటి వరకు ఏమనుకున్నాను ఏం చేస్తున్నాను నేను అసలు మంచిదాన్ని కాదు అని మనకు అనిపిస్తుంది. నిజమైన భక్తుటా భగవంతుడి దగ్గరికి వెళ్లి భగవంతుడా నేను అస్సలు మంచివాడిని కాదు ప్లీజ్ నన్ను బాగు చేయని కోరుకుంటాడు. ఎవరైతే భక్తులు కాదో వాళ్ళు ఏం కోరుకుంటారో తెలుసా భగవంతుడా నేను చాలా మంచివాడిని నేను కోరిన కోరికలన్నీ తీర్చేసేయ అని కోరుకుంటారు. నిజంగా మంచివాళ్ళు ఎవరు భక్తులా లేకపోతే అభక్తులా రాధే

---
*Источник: https://ekstraktznaniy.ru/video/50483*