# Sanyasam teeskunta? 🥲[Krishna, Bhagavad Gita, God, sanyasa, India, Sanatana Dharma, Bhakti, karma]

## Метаданные

- **Канал:** Manasa Mandavilli
- **YouTube:** https://www.youtube.com/watch?v=6KPvNFtAS5U
- **Дата:** 29.03.2026
- **Длительность:** 1:50
- **Просмотры:** 169,999

## Содержание

### [0:00](https://www.youtube.com/watch?v=6KPvNFtAS5U) Segment 1 (00:00 - 01:00)

నాకు జీవితం అంటే విరక్తి పుట్టింది మనుషులంటే విరక్తి పుట్టింది అసలు ఎవ్వరు నమ్మసక్యంగా అనిపించట్లేదు. అసలు ఈ జీవితం జీవించేందుకు నేను హిమాలయాలు కలిపి సన్యాసం తీసుకుంటే పని అయిపోతుంది. ఈ డైలాగ్ మీరు చాలా సినిమాల్లో వినుంటారు చాలా మంది మనుషులు మీ చుట్టూ చెప్తూ ఉండుంటారు. జీవితం మీద విరక్తిపూర్త సన్యాసం తీసుకుంటారా కాదు అర్జునుడు యుద్ధం చేయలేక కృష్ణ నేను యుద్ధం చేయలేను వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ నేను వీళ్ళని చంపుకోవాలా నేను ఒక సన్యాసిలాగా జీవిస్తాను అని అంటే కృష్ణుడు అంటాడు నువ్వు ఒక క్షత్రియుడివి నువ్వు యుద్ధం చేయాలి అలా మాట్లాడుతున్నావ్ ఏంటి అని ఒక సన్యాసి జీవితం ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలుసా నిరంతరం బ్రహ్మచర్యం పాటిస్తూ భిక్షాటన మీద జీవిస్తూ సొంత ప్రయోజనం కోసం బ్యాంక్ అకౌంట్లు బ్యాంక్ బ్యాలెన్సులు ఉంచుకోరు వాళ్ళు నిరంతరం భగవంతుడి జ్ఞానాన్ని ప్రజలకి అందించాలి అని చెప్పి దేశభ్రమణ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు సొంతంగా వాళ్ళ కోసం తపస్సు చేసుకోవడమే కాకుండా జనాల కోసం తపస్సు చేస్తారు పూర్తిగా ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు మాత్రమే సన్యాసం పుచ్చుకుంటారు. మీరు ఈ సాంసారిక గృహస్థాశ్రమంలో ఉంటూనే ఒక సన్యాసిగా ఉండొచ్చు అది ఎలానో తెలుసా ఈ వరల్డ్ లో మన చుట్టూ ఎన్నో అట్రాక్షన్స్ ఉన్నా కూడా వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఒక సాధువు లాగా మనస్థితిని స్టేబుల్ గా ఉంచుకోవడం ఇలా ఉండడం ఈ కలియుగంలో అత్యవసరం అందుకనే మీరు ఏ ఆశ్రమంలో ఉన్నా చుట్టుపక్కల వస్తువులతో అటాచ్ అవ్వకుండా ఒక యోగిలాగా డిటాచ్డ్ గా ఉంటూ మీ కర్తవ్యాన్ని మీరు భగవంతుడి కోసం చేయండి ఒకవేళ మీకు ఫ్యామిలీ ఉంటే మీకు జాబ్ ఉంటే అవి మీరు భగవంతుడికోసం కోసం చేయండి భగవంతుడి ప్రీతి అడదాం భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు అందుకే భగవంతుడికి సేవగా మనం మన కర్మని చేసి ఇంకా భగవంతుడి కార్యక్రమాల్లో గాని భగవంతుని నామ జపంలో వాటిలో పాలుపంచుకుంటూ ఉంటాము. ఇది చాలా ఈజీ ప్రొసీజర్ దానికోసం జీవితం మీద వైరాగ్యం వచ్చింది నేను సన్యాసం తీసుకుంటా రాదే

---
*Источник: https://ekstraktznaniy.ru/video/50484*