Raviraj master
13:01

Raviraj master

Raviraj Master 10.05.2026 708 просмотров 29 лайков

Machine-readable: Markdown · JSON API · Site index

Поделиться Telegram VK Бот
Транскрипт Скачать .md
Анализ с AI
Описание видео
Hi Everyone I am Raviraj master. I am a government school teacher from Telangana state. My mission is to provide quality education in government schools. I am currently working in Narsapur Mandal, Medak District. For suggestions and support, please email us at raviraj.padali@gmail.com Love you All🙏🙏🙏

Оглавление (3 сегментов)

Segment 1 (00:00 - 05:00)

మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే టు ఆల్ షి ఇస్ మై మదర్ విజయమ్మ అండ్ [నవ్వు] మా అమ్మమ్మ పవిటమ్మ కాబట్టి అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు ఈ మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడాను వారి యొక్క తల్లితండ్రులని సంవత్సరానికి ఒక్కసారైనా సరే మీరు జ్ఞాపకం తీసుకో అవసరం అందరూ బాగున్నారా అని అడుగమ్మ అందరూ బాగున్నారా అని అడుగు అందరూ బాగున్నారా మాట్లాడు ఏం చేస్తున్నారు మంచిగా ఉండండి గుండు మా అమ్మమ్మ ఈమె సుమారు 90 ఇయర్స్ అవుతుంది ఆ కాబట్టి ఈమె యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈమెకి నలుగురు కొడుకులు ఇద్దరు కూతుర్లు అన్నమాట ఈమె మా అమ్మ కనిపిస్తుంది మా అమ్మ అక్కడ కనిపిస్తుంది కదా వీళ్ళద్దరు కూతుర్లు అన్నమాట ఈమె ఈమెకి ఇద్దరు కూతుర్లు నలుగురు కొడుకులు వీళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు ఈమె కోడలు కోడలు పెద్ద కోడలు అంటే మా ఆవిడ పెద్ద కోడలు ఆ చెప్పు మా పెద్ద కోడలు చిన్న కోడలు కూతుర్లు ఆమె చిన్న కోడలు వీళ్ళు మా సిస్టర్స్ అన్నమాట హాయ్ చెప్పండి అమ్మ మీరు కూడా మా మరదలు ఆమె కూడా YouTube ఛానల్ ఉంది ఛానల్ పేరు చెప్పమ్మా స్వాతి చినుకులు అనే ఛానల్ హేమాస్ హోమ్స్ వరల్డ్ అని హేమాస్ హోమ్ వరల్డ్ అనే ఛానల్ ఇంకొంది అలాగే వీడు నా కొడుకు చిన్నోడు కాబట్టి అందరికీ నేనుఏం చెప్తాను మదర్స్ డే అలాగే మీకు చూపిస్తా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఒరిస్సాలో ఉన్నాం ఒరిస్సా ఎవరో హాయ్ చెప్పింది ఎవరెవరు చూస్తున్నారు విజయ్ గారు హాయ్ అండి హాయ్ మహేశ్వరం హాయ్ సార్ హాయ్ హాయ్ హాయ్ డెఫినట్లీ సార్ అలాగే ఆ కార్లో స్కట్స్ ఉండి పని ఏమనా తీసుకొస్తారా అలాగే హి ఇస్ మై బ్రదర్హస్ మై బ్రదర్ వర్కింగ్ ఇన్ కర్ణాటక బెంగళూర్ హలో ఎవరీవన్ కొడుకు పెద్ద కొడుకు తమ్ముడు ఆ ఇలా అంతా కూడా మాదంతా కూడా జాయింట్ ఫ్యామిలీ దట్స్ వై చూపిస్తా మీకు ఇంకా ఆ ఇతను మొన్ననే పెళ్లియింది మా బామ చిన్న బామదివడ బెరీనా రెడీ రూమ 60 70,000 బెరీనా రెడీ రూమే ఆడ నెట్వర్క్ ఇష్యూ ఉంది ఎందుకంటే ఇది ఒరిస్సాలో కొంచెం నెట్వర్క్ తక్కువ ఉంటుంది. కాబట్టి అందుకే నేను సైడ్ వస్తున్నాను అక్కడికి వెళ్తే నెట్వర్క్ రావట్లేదు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. సరే ఎలా ఉన్నారు అందరూ హౌ ఆర్ యు హాయ్ సార్ హాయ్ అందరికీ హాయ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఎందుకంటే మన ఛానల్ చూసేవాళ్ళు ఎక్కువగా ఆ నాన్ సబ్స్క్రైబర్స్ మనం మన ఛానల్ వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ అనేవారు మన ఛానల్ వాచ్ చేయట్లేదు ఒకసారి దయచేసి రవిరాజ్ మాస్టర్ YouTube ఛానల్ వాచ్ చేయండి సపోర్ట్ చేయండి ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వండి మీ సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తాను ఓకే అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే ఆ ఇంకా ఎవరెవరు మెసేజ్ చేశారు మురళి గారు థాంక్యూ అండి హాయ్ మహేశ్వర గారు హాయ్ అండి ప్రస్తుతానికి నేను ఒరిస్సాలో కాశీనగర్ పక్కన ఉన్నటువంటి ఒక పల్లెటూరులో ఉన్నాను నేను ఆ ఊరు పేరు కురిగాం

Segment 2 (05:00 - 10:00)

అనే గ్రామంలో నేను ఉన్నాను ఒరిస్సా అంటే ఆంధ్ర బోర్డర్ అన్నమాట మాది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా మాది ఆంధ్రప్రదేశ్ నేను పని చేసేది తెలంగాణ ఇప్పుడు ఉన్నది ఇప్పుడు వచ్చింది మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాం ఇక్కడ ఇది ఒరిస్సా అన్నమాట ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఉమ్మడి కుటుంబం చూడండి ఇదంతా కూడా పెద్ద ఫ్యామిలీ మాది వీళ్ళందరూ కూడా ఒకటే కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉండటం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి ఒకరికొకరు హెల్పింగ్ ఉంటుంది హెల్పింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఉమ్మడిగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఎవరు మురళి గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాకుళం స్టూడెంట్స్ వాట్ ఇస్ ద మోటివేషన్ ఫర్ సమ్మర్ సర్ సమ్మర్ మోటివేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరికీ బయటికి వెళ్ళకుండా చూడండి ఇంటి దగ్గర ఉండేటప్పుడు కొన్ని చిన్న టాస్కులు పిల్లలకి ఇవ్వండి వీలైతే పిల్లలకి డే పర్ డే ఒక టూ అవర్స్ చదివించండి మినిమం టూ అవర్స్ ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు పిల్లలు మర్చిపోకుండా ఉండడానికి ఆ ఒక డేలో టూ అవర్స్ కచ్చితంగా చదివించే పని బాధ్యత మాత్రం తల్లిదండ్రులే తీసుకునేటట్లు చేయండి సార్ మీది శ్రీకాకుళమా సార్ మురళి గారు ఓకే సార్ థాంక్యూ అలాగే ఆ పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి మంచి పునాదులు వేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు మంచి స్థానంలో ఉంటారు అందరూ కూడా ఖచ్చితంగా చేయండి కాషిం కాషీం గారు నమస్తే అండి హాయ్ కాశీం గారు ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ సారీ దిస్ ఇస్ ద పాలసీ మేటర్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్ సో స్టేట్ ఇష్యూ దట్స్ వై ఐ యమ్ నాట్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ థాంక్యూ ఎందుకంటే ఇది ది పాలసీ మేటర్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి రావడం అనేది అది పొలిటికల్ ఇష్యూ అన్నమాట పొలిటికల్ ఇష్యూ కాబట్టి అంత వేగంగా రావడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది బాగా పై స్థాయిలో హై స్థాయిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి రావాలి తప్ప ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు ఇలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు ఒక 500 మెంబర్స్ టీచర్స్ తెలంగాణలో పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పాలసీ మేటర్ కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుకొని ఇక్కడికి తీసుకురావాలి కాబట్టి ఆ ఇష్యూ అనేది అలాగే ఉంది. అది అంత ఈజీ కాదండి. మీకు ఆలోచన వచ్చినందుకు థాంక్యూ వెరీ మచ్ మురళీ గారు మై నేటివ్ శ్రీకాకుళం సర్ ఐ యామ్ వర్కింగ్ ఇన్ తెలంగాణ ఓహో సార్ మీరు మురళీ గారు ఏం చేస్తున్నారు అక్కడ తెలంగాణలో టీచరా లేదంటే వేరే ఎంప్లాయ్మెంట్ ఏదైనా సౌజన్ బంగ్లా హాయ్ సార్ సలాం అస్సలామ అలేకుం ఆ ఎవ్రీ వీడియోకి కూడా మీరు లైక్ చేస్తుంటారు కామెంట్ చేస్తుంటారు ఆ సుజన్ బంగ్లా గారు సుజన్ బంగ్లా గారు థాంక్యూ వెరీ మచ్ 24 సుజన్ బంగ్లా 24 గారు చాలా థాంక్యూ సార్ ఎవ్రీ వీడియో మస్ట్ సో మెనీ కామెంట్స్ ఐ రీడ్ యువర్ కామెంట్ సర్ థాంక్యూ వెరీ మచ్ సర్ థాంక్యూ సార్ ఐ యామ్ యువర్ బిగ్ ఫ్యాన్ సర్ థాంక్యూ వెరీ మచ్ అస్సలామ అలేకుం సార్ ఐ డోంట్ నో హిందీ ఇంగ్లీష్ ఆల్సో లిటిల్ బిట్ మనేజ్ పోలీస్ కానిస్టేబుల్ మురళీ గారు పోలీస్ కానిస్టేబుల్ గారు థాంక్యూ సార్ మీరు తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ లో పని చేస్తున్నారు మురళీ గారు ఓకే ఈవెన్ ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ డిఎస్సి సర్ ఐ సెలెక్టెడ్ ఇన్ 2008 డిఎస్సి సార్ కాసిం గారు 2008 యు ఆర్ ట్రూలీ ఇన్స్పిరేషన్ సార్ యాదవ్ గణేష్ యాదవ్ గారు థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ లైక్ దో థాంక్యూ సో మచ్ సార్ ఆ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్

Segment 3 (10:00 - 13:00)

యువర్ బ్రైట్ ఫ్యూచర్ థాంక్యూ వెరీ మచ్ సుజన్ బంగ్లా గారు థాంక్యూ వెరీ మచ్ [గొంతు సవరించుకోవడం] థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్సో థాంక్యూ సర్ మురళి గారు మీరు ఎక్కడ పని చేస్తున్నారు ఏ డిస్ట్రిక్ట్ లో చేస్తున్నారు తెలంగాణలో వీలైతే మనం కలుద్దాం కచ్చితంగా హాయ్ బ్రదర్ బంగారు నాయుడు గారు థాంక్యూ అండి హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ ఆ బంగారు నాయుడు గారు థాంక్యూ బంగారు నాయుడు గారు థాంక్యూ ఫర్ కనెక్టింగ్ మీ ఆ మీ అందరి సహకారంతో ఈరోజు 2. 3 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఛానల్ కంటే అది మీ అందరూ ప్రోత్సహించడం వల్లనే వర్కింగ్ ఇన్ ములుగు డిస్ట్రిక్ట్ ఓకే సార్ బంగర్ నాయుడు గారు ములుగు డిస్ట్రిక్ట్ లో పని చేస్తున్నారంట నేను మెదక్ డిస్ట్రిక్ట్ లో పని చేస్తున్నాను సార్ తెలంగాణలో కాకపోతే మా నేటివ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా నేను ప్రస్తుతానికి ఈ లైవ్ చేస్తుంది ఒరిస్సాలో ఒరిస్సా నుంచి మీకు ఈ లైవ్ ని అందిస్తున్నాను. మా పిన్ని గారి ఊరికి వచ్చాను సమ్మర్ హాలిడేస్ కాబట్టి అలాగే మా పిన్ని మా పిన్ని అంటే నాకు అమ్మ ఆ ఈరోజు మదర్స్ డే కాబట్టి ఒకసారి కలిసిపోదామని వచ్చిన అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఎవరెవరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో రెస్పాండ్ అవ్వండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్ చదివి మీ మీకు ఆన్సర్ కూడా చేస్తాను. రమేష్ మహేష్ గారు హ్యాపీ మదర్స్ డే అండి. థాంక్యూ. ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రులని గౌరవించండి ఎందుకంటే తల్లిదండ్రుల కంటే మించిన దైవం అంటూ ఏమి లేదు మనకి చిన్న ఇబ్బందులు వచ్చినా సరే వీలైనంత వరకు సర్దుకుపోయి వాళ్ళని గౌరవించుకుంటూ మనం వెళ్తే మనకి భగవంతుడు కచ్చితంగా మంచి దీవెనలు ఇస్తారు హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మళ్లీ కలుద్దాం మనందరం కూడాను ఓకే థాంక్యూ ఫర్ కనెక్టింగ్ థాంక్యూ వెరీ మచ్ బాయ్ థాంక్యూ

Другие видео автора — Raviraj Master

Ctrl+V

Экстракт Знаний в Telegram

Экстракты и дистилляты из лучших YouTube-каналов — сразу после публикации.

Подписаться

Дайджест Экстрактов

Лучшие методички за неделю — каждый понедельник